తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన వైసీపీ నాయకులు రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ
Ongole Urban, Prakasam | Nov 2, 2025
తుఫాను ప్రభావంతో భారీగా జిల్లాలో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం రైతులకు తగిన న్యాయం చేయాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నంలో ఒంగోలు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి చుండూరు రవి ఆధ్వర్యంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం పరిశీలించి రైతులను పరామర్శించారు రైతులకు న్యాయం జరిగే వరకూ తాము అండగా నిలబడతామని భరోసా కల్పించారు వర్షం ఆగిపోయి నాలుగు రోజులైనా పంట పొలాలలో నీరు మాత్రం బయటికి పోలేదని దీనికి ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో వైసిపి ప్రభుత్వం రైతులకు భీమా సౌకర్యం కల్పించిందని ఈ ప్రభుత్వం దానిని మంట కలి