ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ లో స్వచ్ఛ సాగర్ పై ఇన్కాయిస్స్ సంస్థ వీర గణేష్ మత్స్యకారులకు అవగాహన కల్పించారు.
కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ లో ఇన్కాయిస్ సంస్థ వారిచే ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా స్వచ్ఛ సాగర్ -- సురక్షిత్ సాగర్ (బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం) సముద్ర తీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను సేకరించి సముద్ర తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఈ కార్యక్రమ ప్రథమ ఉద్దేశ్యం. ఇన్కాయిస్స్ సంస్థ హైదరాబాదు వారు ఎం. వీర గణేష్ .మత్స్యకారులకు స్వచ్ఛ సాగర్ పై మత్స్యకారులకు అవగాహన కల్పించారు.