పాణ్యం: ఓర్వకలు మండల టిడిపి అధ్యక్షుడిగా నాగిరెడ్డి నియామకం
ఓర్వకలు మండల నూతన టిడిపి అధ్యక్షుడిగా బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన నాగిరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం రోజున ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.