జిల్లాలో ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు నేషనల్ లెవెల్ మానిటర్ టీం పర్యటన: జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ
Anantapur Urban, Anantapur | Aug 4, 2025
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించేందుకు వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నేషనల్ లెవెల్ మానిటర్...