చిలుకూరు: చిలుకూరు మండల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసే రికార్డులు పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేసిన ఎస్పి నరసింహ
రోడ్డు ప్రమాదాలు జరగకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. ఈరోజు చిలుకూరు మండల పోలీసు స్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. . ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడేలా అవగాహన కల్పించాలని చెప్పారు. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ చేయాలని, బాలికలకు, యువతులకు, మహిళల కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.