అనంతపురం నగరంలోని మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయం లో సీసీ రోడ్డును ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్డును రిజిస్టర్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.