ముక్కంటి ఆలయంలో 18వ రోజు కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు
ముక్కంటి ఆలయంలో 18వ రోజు కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవముత్తులకు విశేషాలు నిర్వహించి ఆలయ అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లకు దీపోత్సవం నిర్వహించారు అనంతరం ఆతిపోత్సవాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి కార్తీక దీపోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలో వెలిగించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి దంపతులు ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు