మెదక్: అధిక వడ్డీలు వసూలు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పాన్ బ్రోకర్లపై చర్యలు తప్పవు : ఎస్పీ శ్రీనివాస్ రావు
Medak, Medak | Sep 9, 2025
అధిక వడ్డీలు వసూలు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పాన్ బ్రోకర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు...