Public App Logo
3 వ ఎడిషన్ మారథాన్ లో పాల్గొన్న ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, కుటుంబ సభ్యులతో యుక్తంగా మరియు కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్, కుటుంబ సభ్యులతో యుక్తంగా 10 కె రన్ పూర్తిచేసి సిద్దిపేట రన్నర్స్ మరియు వారి కుటుంబ సభ్యులకు స్ఫూర్తినిచ్చారు. - Siddipet News