రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Oct 22, 2025
సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవల కోసం ఆశతో ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తారని రెవిన్యూ సేవల విషయంలో ఆలస్యాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలోని 18వ సచివాలయంలో రెవెన్యూ సంబంధిత సేవలలో అలస్యాలు ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రకాలను పరిశీలించి సిబ్బంది సూచనలు చేశారు