పూతలపట్టు: కాణిపాకం పట్నంలో కమ్మవారి వనభోజనం కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
కాణిపాకపట్నంలోని రిసార్టులో కమ్మవారి అభ్యుదయ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కమ్మవారి కార్తిక వనభోజన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు పాల్గొన్నారు. సంఘం తరఫున ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఇతర ప్రముఖులతో కలిసి 2026 కమ్మ వారి అభ్యుదయ సేవా సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని, విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కమ్మవారి అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వారి తల్లిదండ్రులు