అదిలాబాద్ అర్బన్: పంచాయతీ ఎన్నికలు లేక గ్రామాల్లో కుంటుపడ్డ అభివృద్ధి : ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
Adilabad Urban, Adilabad | Sep 2, 2025
గత రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేక నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు....