హవేలీ ఘన్పూర్: పోచారండంలో పడి మెదక్ పట్టణ యువకుడు మృతి
మెదక్సియా రాజశేఖర్ రెడ్డి వెల్లడి
మెదక్ పట్టణం చెందిన మహమ్మద్ మహబూబ్ 20 సంవత్సరాల యువకుడు ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఆరు గంటల మధ్యలో కామారెడ్డి జిల్లాకు లోపలికి వెళ్లి ప్రమాదవశాత్తు డ్యామ్ లో పడిపోయాడు నారాయణపేట బాలుడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఫిర్యాదు మేరకు నారాయణపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మెదక్ పట్టణంలో అరబ్ గల్లీలో విషాదఛాయలు అలుముకున్నాయి