అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి పరిసరాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టాలని స్థానికుల నిరసన, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రహదారి మరమతులు చేపట్టాలని స్థానికులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. కానీ నిరసన కాలును మొండికేయడంతో సంబంధిత అధికారులు మాట్లాడి వారిని సముదాయించారు.