పలమనేరు: వి.కోట: కలెక్టర్ ఆదేశాలతో హమాలీలకు ఉచిత వైద్య శిబిరం, హాజరై ప్రారంభించిన జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు.
Palamaner, Chittoor | Jul 11, 2025
వి.కోట: పట్టణంలో లోడింగ్,అన్ లోడింగ్ హమాలీ వర్కర్స్ కు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్...