ఉప్పు నీరు కూడా ఆగిపోయింది ఇప్పుడు డబ్బులు పెట్టి నీళ్లు కొనాల్సిన పరిస్థితి: సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు
Rayachoti, Annamayya | Sep 8, 2025
రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామ పరిధిలోని కుమ్మరి మిట్టలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నాయకులు...