అనంతపురం నగరంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం
Anantapur Urban, Anantapur | Sep 15, 2025
అనంతపురం నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆర్డిటి సంస్థకు ఎస్సీఆర్ కొనసాగించాలని కోరుతూ ప్రజాసంఘాలు కుల సంఘాల నేతృత్వంలో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తత నడుమ కొనసాగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న కుల సంఘాలు ప్రజాసంఘాలు గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు.