ప్రత్తిపాడులో గుణపాలతో షట్టర్స్ లేపి బంగారం దుకాణంలో చోరీకి పాల్పడ్డారు సీసీ ఫుటేజ్ వీడియో
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు లో దొంగలు హల్ చల్ చేశారు తెల్లవారుజామున సమయంలో గుణపాలతో బంగారు దుకాణం షటర్స్ లేపి వెండి వస్తువులు అపహరించక పోయారు. ఈ ఘట్నకు సంబంధించి సి సి ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున సమయంలో ముగ్గురు వచ్చి ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు