ప్రొద్దుటూరు: వరిపంట నాట్ల సమయానికి రైతులందరికీ ప్రభుత్వం యూరియా అందుబాటులోకి తెస్తుంది: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
Proddatur, YSR | Aug 22, 2025
యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో...