అసిఫాబాద్: కాగజ్ నగర్ లోని గణేష్ నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
Asifabad, Komaram Bheem Asifabad | Sep 3, 2025
కాగజ్ నగర్ లోని వినాయకులను నిమజ్జనం కోసం తీసుకొచ్చే భక్తులకు, వినాయక శోభయాత్ర వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని...