ఓటు వేసిన పాపానికి జేబులు ఖాళీ చేస్తున్నారంటూ ముందు బాబులు ఆగ్రహం.. రాపూరులో మద్యం దుకాణాల దోపిడీ
Gudur, Tirupati | Sep 21, 2025 నెల్లూరు జిల్లా, రాపూరు మేజర్ పంచాయతీలోని కూటవీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మద్యం షాపులు మంజూరు అయినాయి, ఆదివారం రాత్రి 130 రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్ 160 రూపాయలకు విక్రయిస్తున్నట్లు మద్యం ప్రియులు వాపోతున్నారు. సామాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా , తాము అమ్మలేదని చెప్తున్నారు. మందుబాబులు మాత్రం ఓటు వేసిన పాపానికి, మద్యం ధరలు పెంచి మా జేబులు ఖాళీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.