జమ్మలమడుగు: పెద్దముడియం : ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది...నది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశాలు
India | Sep 13, 2025
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలంలో కుందూనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం సాయంత్రం తెల్సిన...