తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బిక్షగాలి గోపురం సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది వివరాలకు వెళ్తే ఓ గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెంది ఉన్నాడన్న సమాచారం వన్ టౌన్ పోలీసులకు అందించడంతో వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి మాతృకి తరలించారు వృద్ధుడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే వన్ టౌన్ పోలీసులు గాని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి సిబ్బంది గారి తెరపవలసిందిగా మన టౌన్ పోలీసులు తెలిపారు