భూపాలపల్లి: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారుల సమస్యలు యాజమాన్యం పరిష్కరించాలి : సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ సభ్యులు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 17, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కాకతీయ గెస్ట్ హౌస్ లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడారు...