గుంతకల్లు: ఇసురాళ్లపల్లిలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో చోరీ: నాలుగు హుండీలను ఎత్తుకెళ్లి అందులో ఉన్న రూ.30 వేలు నగదు అపహరణ
Guntakal, Anantapur | Aug 31, 2025
గుత్తి మండలం ఇసురాళ్లపల్లి గ్రామంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. దొంగలు...