ఆత్మకూరు: సోమశిల జలాశయం నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా పెన్నా డెల్టాకు నీరు విడుదల చేసిన మంత్రి ఆనం
Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 14, 2025
సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టులా చరిత్రలో మొట్టమొదటసారి కూటమి ప్రభుత్వంలో రెండో పంటకు 5,68,000 ఎకరాలకు నీటిని అందించడం...