ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్ జిల్లాల హ్యాండ్ బాగ్ టోర్నమెంట్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ 2025-26 (అండర్ 19 బాయ్స్, అండ్ గర్ల్స్) పోస్టర్ను మంత్రి స్వామి ఆదివారం తన క్యాంపు కార్యాలయం తూర్పునాయుడుపాలెంలో ఆవిష్కరించారు. ఈ పోటీల్లో ఈనెల 23, 24, 25 తేదీల్లో సింగరాయకొండలోని ARC, GVR జూనియర్ కాలేజీల్లో జరగనున్నాయి.