శ్రీకాకుళం: గొల్లఊరిలో యూరియా పంపిణీ పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
శ్రీకాకుళం జిల్లా,సోంపేట మండలం గొల్లవూరులో యూరియా పంపిణీ పై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పడిగాపులకు వస్తున్నా యూరియా ఆందోళనలేదని రైతులు వాపోతున్నారు ఇచ్చిన వారికే యూరియా పంపిణీ చేస్తూ గ్రహణానికి పరీక్ష పెడుతున్నారని ఆందోళన చెందుతున్నారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్య పరిష్కరించాలని సోమవారం సాయంత్రం రైతులు కోరుతున్నాను..