వికారాబాద్: ముజీబ్ కుమారుడు ముస్తఫా వలిమా రిసెప్షన్ పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లి చెందిన ముజీబ్ కుమారుడు ముస్తఫా వలిమా రిసెప్షన్ సందర్భంగా మంగళవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు