నారాయణపేట్: ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్
సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఏడు ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఫిర్యాదులను చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు