కొవ్వూరు: బుచ్చిలో టీచర్ల రణభేరి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు
తమ సమస్యలు పరిష్కరించాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్లు చేపట్టిన రణభేరి బుచ్చి మండలానికి చేరుకుంది. ఉపాధ్యాయులను విద్యా బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యా, ఆర్థిక రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇదే అంశంపై సెప్టెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రణభేరి చేపడుతున్