పుల్లంపేట మండలంలో కురిసిన వర్షాలకు కుంటలు వాగులు జలకళ
పుల్లంపేట మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు కుంటలు వాగులు జలకలను సంతరించుకున్నాయి పైనుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో మండలంలోని రెడ్డిపల్లి చెరువు నిండు కొండను తలపిస్తుంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండు రోజులు పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఏమన్నా సమస్య ఉంటే కంట్రోల్ రూమ్ ను 8309807937 సంప్రదించాలని సూచించారు.