కొండపి: సింగరాయకొండ టోల్ ప్లాజా సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతి అయిన కారు, ప్రమాదం నుంచి ముగ్గురు సురక్షితం
Kondapi, Prakasam | Sep 5, 2025
ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు దగ్ధమైంది. శుక్రవారం నెల్లూరు నుంచి ఒంగోలుకు...