తాళం చేసిన ఇళ్లను టార్గెట్ చేసి బంగారం, నగదు దోచిన దొంగలు అరెస్ట్ : చిత్తూరు జిల్లా ఎస్పీ
Chittoor Urban, Chittoor | Aug 31, 2025
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని బంగారం మరియు నగదును దొంగతనం చేసే దొంగలను ఎస్ఆర్ పేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు...