కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలోని ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరించిన అధికారులు
కోరుట్ల నియోజకవర్గం లోని మల్లాపూర్ మెట్పల్లి ఇబ్రహీంపట్నం కోరుట్ల పట్టణాలతో పాటు ఆయా మండల కేంద్రాల్లో ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయలలో జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసిన ఆయా శాఖల అధికారులు