ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లు ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు ఆరు లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ టాస్క్ ఫోర్స్ న్యాయమూర్తి నరసింహమూర్తి సోమవారం తీర్పునిచ్చారు ఎర్రచందనం అక్రమ రవాణా హెడ్ సుబ్బరాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ట్రాన్స్పోర్ట్ ఎస్పి శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదయి కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నలుగురు అమరనారాయణ ద్వారా పకడ్బందీగా సాక్షాదారాలు నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడేవిధంగా ప్రణాళికలు రూపొందించారు ఇందులో భాగంగా ఈ ముద్దాయిలు తిరుపతి పెరుమ