భూపాలపల్లి: జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం, 37.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 27, 2025
జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో విరామం లేకుండా బుధవారం ఉదయం నుంచి వర్షం ఏకదటిగా కురుస్తుంది ఈ నేపథ్యంలోనే 37.1 మిల్లీమీటర్ల...