జనగాం: ఆరోగ్యవంతమైన కుటుంబమే దేశ సంక్షేమం: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య
ఆరోగ్యవంతమైన కుటుంబమే దేశ సంక్షేమమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు,MLA బీర్ల ఐలయ్య అన్నారు.బుధవారం జనగామ MCH ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించగా జిల్లాలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పింకేష్ కుమార్, డిసిపి రాజమహేంద్ర నాయక్ అదనపు కలెక్టర్ బెన్షా లోమ్,లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు.