మామిడాడ - అప్పన్నపాలెం వెళ్లే రోడ్డుకి పునఃనిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
Jaggampeta, Kakinada | Aug 31, 2025
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ నుంచి ఏలేశ్వరం మండలం అప్పనపాలెం వెళ్లే రోడ్డుకి పునఃనిర్మాణానికి కోటి 20 లక్షల...