కళ్యాణదుర్గం: విధులకు డుమ్మా కొడుతున్న అండేపల్లి గ్రామ సచివాలయ ఉద్యోగులు: మండిపడుతున్న గ్రామస్తులు
Kalyandurg, Anantapur | Aug 18, 2025
కంబదూరు మండలం అండేపల్లి గ్రామ సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారు. గత కొన్ని రోజులుగా...