జిల్లా ఎస్పీ అజిత ఆదేశాల మేరకు ASP సౌజన్య నెల్లూరు టౌన్ లోని VRC గ్రౌండ్, వై ఎం సి గ్రౌండ్, నవాబ్ పేట పరిధిలోని మున్సిపల్ హై స్కూల్ లో ఏర్పాటు చేస్తున్న టపాసుల దుకాణాలను పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడారు. నియమ నిబంధనలను పాటిస్తున్నారా లేదా నీకు తెలుసుకున్నారు. అధికారులకు, నిర్వాహకులకు మరియు దుకాణదారులకు తగిన సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ టపాసులను విక్రయించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవ