మేడ్చల్: ఘట్కేసర్ లో జరిగిన దాడికి నిరసనగా బిజెపి నాయకులను ముందస్తు అరెస్టు చేసిన సైఫాబాద్ పోలీసులు
గోరక్షకుడు సోనుపై నిన్న ఘట్కేసర్ లో జరిగిన దాడికి నిరసనగా డిజిపి కార్యాలయం ముట్టడికి బయలుదేరిన లంగర్ హౌస్ బిజెపి డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, పార్టీ సీనియర్ నాయకులు పూర్ణచందర్, స్రవంత్ తదితరులను పోలీసులు ముందస్తుగా అడ్డుకొని సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బిజెపి కార్యాలయం ముట్టడికి వెళ్తున్న బిజెపి నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.