మహబూబాబాద్: మరో ప్రాణాన్ని బలిగొన్న గంగారం ఏడు బావుల జలపాతం, గల్లంతైన పర్యాటకుడి మృతదేహం లభ్యం
Mahabubabad, Mahabubabad | Aug 17, 2025
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ఏడుపావుల జలపాతం వద్ద నిన్న గల్లంతైన ఖమ్మం జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్ అనే 23...