రాయదుర్గం: పట్టణంలో 9వ తరగతి చదువుతున్న మంజునాథ అనే బాలుడు అదృశ్యం, పోలీసులకు పిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
Rayadurg, Anantapur | Dec 30, 2024
రాయదుర్గం పట్టణంలో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. రాజీవ్ గాంధీ కాలనీలో నివాసం ఉంటున్న దళవాయి సురేష్, సునీత దంపతుల పెద్ద...