గంగాధర నెల్లూరు: కమ్మరాయని గుట్ట నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 17 టిప్పర్లు, 3 హిటాచీ వాహనాలు స్వాధీనం
Gangadhara Nellore, Chittoor | Aug 26, 2025
SRపురం మండలం కమ్మరాయని గుట్ట నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 17 టిప్పర్లు, 3 హిటాచీలను స్వాధీనం చేసుకున్నట్లు MRO...