తాడిపత్రి: మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తాడిపత్రిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు
India | Sep 2, 2025
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని తాడిపత్రిలో వైసీపీ నేతలు బుధవారం నిర్వహించారు. వైసీపీ...