సిర్పూర్ టి: GO నెం.49 రద్దు చేసి పోడు భూముల సమస్యలు పరిష్కరించాలంటూ రెండో రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే పాల్వాయి నిరాహార దీక్ష
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 19, 2025
కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష రెండవ రోజు...