చిత్తూరు పట్టణంలో లాటరీలు విక్రయిస్తున్న నలుగురు బిందుతులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 17200 నగదు మరియు లాటరీ టికెట్లను చిత్తూర్ వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అక్రమ కార్ యొక్కలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మహేశ్వర్ తెలిపారు ఈ దాడులలో లాటరీలు విక్రయిస్తున్న నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నామని ముద్దాయిల వివరాలు భాగ్యరాజ్ రామచంద్ర మూర్తి అలాగే సుబ్రహ్మణ్యం వీరంతా చిత్తూరు చుట్టుపక్కల గ్రామానికి చెందినవారుగా గుర్తించమని చెప్పారు.