కోడూరు: కోడూరు- రేణిగుంట జాతీయ రహదారి లారీలు డి భారీగా నిలిచిపోయిన వాహనాలు
రైల్వే కోడూరు మండలం కుక్కల దొడ్డి పంచాయతీ పరిధిలోని కోడూరు రేణిగుంట జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కుక్కల దొడ్డి వద్ద గల వంతెన పై గత వర్షాల కారణంగా ఏర్పడిన పెద్ద గుంతలను తప్పించే ప్రయత్నంలో రెండు లారీ లు ఢీకొన్నాయి ఈ ప్రమాదం కారణంగా వంతెన పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది సమాచారం అందుకున్న పోలీసుంటేనే సంఘటన స్థలానికి చేరుకున్నాయి క్రేన్ సహాయంతో లారీలు తొలగించే ప్రయత్నం చేశారు.