అనంతపురంలో గురు పౌర్ణమి సందర్భంగా 55 లక్షల రూపాయలు విలువైన బంగారు కిరీటాన్ని సాయిబాబా కి అలంకరించి పూజలు నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Jul 10, 2025
అనంతపురం జిల్లా కేంద్రంలో వేణుగోపాల్ నగర్ నందు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శిరిడి సాయిబాబా మందిరం నందు సాయిబాబా కు...